రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ .

 *అమరావతి*


_*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్*_


★ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది.


★ గత ఏడాది చివరి నాలుగు నెలల్లో పెట్టిన ఎర్న్‌డ్ లీవ్స్ బిల్లులను ప్రభుత్వం వెనక్కి పంపింది. 


★ అలాగే డీఏ ఏరియర్స్ బిల్స్‌ను ప్రభుత్వం వెనక్కి పంపింది. 


★ నిధుల కొరతతో వెనక్కి పంపినట్టు  అధికారులు చెబుతున్నారు. 


★ జిల్లా డ్రాయింగ్ అధికారుల లాగిన్ లోకి  బిల్లులు వెనక్కి వచ్చాయి.


★ బిల్లులు సమర్పించిన వెంటనే గత ఏడాదే ఇన్కమ్ టాక్స్ కట్ చేయడంతో ఉద్యోగులు ఖంగుతిన్నారు. 


★ మళ్లీ బిల్లు వెనక్కి రావడంతో బిల్లును మళ్లీ సబ్మిట్ చేయాల్సి రావడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.