ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దనే

 


ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడప వద్దనే


అందిస్తూ ప్రజా సేవే- పరమావధిగా సేవలందిస్తున్న మానవతా మూర్తులైన వాలంటీర్ల సేవలను గుర్తించి వరుసగా రెండో ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,333 మంది ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలం టీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానం రూ.239.22 కోట్ల నగదు పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా నరసరావుపేటలో లాంఛనంగా ప్రారంభిస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు".....

సీఎం గారి లైవ్ ప్రోగ్రాంలో స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు గారు, కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య గారు, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక గారు, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఏ.భార్గవ్ తేజ గారు, కార్పొరేటర్లు, అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిపిఓ నాగరాజు నాయుడు, జిల్లా అధికారులు, తదితరులు.....


------DD I&PR KURNOOL-------