ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి: ఉండవల్లి అరుణ్ కుమార్

 ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక పరిస్థితి: ఉండవల్లి అరుణ్ కుమార్


కార్పొరేషన్లను తాకట్టు పెట్టి తెచ్చిన అప్పు - ₹1,21,203కోట్లు

వైకాపా ప్రభుత్వం తెచ్చిన అప్పు - ₹71,760కోట్లు 

కేంద్ర ప్రభుత్వం దగ్గర చేసిన అప్పు  ₹20వేలకోట్లు

ఎఫ్.ఆర్.బి.ఎమ్ పద్దతిలో తెచ్చిన అప్పు ₹3.5లక్షలకోట్లు 

తెదేపా నుండి వైకాపా కు వచ్చిన అప్పు ₹90,000కోట్లు

మొత్తం ఏపీ మీద వున్న అప్పు ₹6,00,000కోట్లు, దీనికి వడ్డీ ఏడాదికి ₹42,000కోట్లు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లు తీసుకునే వారికి గత ప్రస్తుత ప్రభుత్వాల బాకీ ₹20,000కోట్లు


చంద్రబాబు గారి ప్రభుత్వం గుత్తేదారులకు పెట్టిన బాకీ ₹25,000కోట్లు 


వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకు గుత్తేదారులకు బాకీ ఉన్న మొత్తం ₹45,000కోట్లు

అతి దయనీయ పరిస్థితి మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొట్టుమిట్టాడుతుంది.

-