దేశ ప్రజలకు అంకితం : ప్రధాన మంత్రి 

దేశ ప్రజలకు ఏడు కొత్త రక్షణ కంపెనీలను అంకితం చేసే ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్టోబర్15 న వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్న ప్రధాన మంత్రి 

     మంగళప్రదమైన విజయ దశమి 2021 అక్టోబర్ 15 న ఏడు కొత్త రక్షణ కంపెనీల ను దేశ ప్రజల కు అంకితం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం సుమారు 12 గంటల 10 నిమిషాల కు ఈ కార్యక్రమం ఉంటుంది.

ఈ కార్యక్రమం లో రక్షణ మంత్రి, రక్షణ శాఖ సహాయ మంత్రి లతో పాటు రక్షణ పరిశ్రమ సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకొంటారు.

7 కొత్త రక్షణ కంపెనీల ను గురించి

దేశ రక్షణ సంబంధి సన్నద్ధత లో స్వయం సమృద్ధి ని మెరుగుపరచే చర్యల లో భాగం గా, ఆయుధ కర్మాగారాల సంబంధి బోర్డు ను ఒక ప్రభుత్వ విభాగం గా ఉన్నది కాస్తా 100 శాతం ప్రభుత్వ యాజమాన్యం కలిగిన కార్ పొరేట్ ఎన్ టిటి లు గా మార్చాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మార్చడం వల్ల కార్యకలాపాల నిర్వహణ పరంగా స్వతంత్ర ప్రతిపత్తి, సామర్థ్యం అధికం కావడమే కాక వృద్ధి మరియు నూతన ఆవిష్కరణ లలో సరికొత్తదనం పెల్లుబుకగలదు.

కొత్త గా ఏర్పాటు చేసిన ఏడు రక్షణ కంపెనీలు ఏవేవంటే, అవి - మ్యూనిశన్స్ ఇండియా లిమిటెడ్ (ఎమ్ఐఎల్), ఆర్మర్ డ్ వీయికల్స్ నిగమ్ లిమిటెడ్ (ఎవిఎఎన్ఐ), అడ్వాన్స్ డ్ వెపన్స్ ఎండ్ ఇక్విప్ మెంట్ ఇండియా లిమిటెడ్ (ఎడబ్ల్యుఇ ఇండియా), ట్రూప్ కంఫర్ట్ స్ లిమిటెడ్ (టిసిఎల్), యంత్ర ఇండియా లిమిటెడ్ (వైఐఎల్), ఇండియా ఆప్ టెల్ లిమిటెడ్ (ఐఒఎల్), ఇంకా గ్లైడర్స్ ఇండియా లిమిటెడ్ (జిఐఎల్) లు.

 

Popular posts
ఉచిత విద్య వైద్య సదుపాయం ప్రభుత్వ లక్ష్యం
గవర్నర్ ను ఒంటిమిట్టకు ఆహ్వానించిన టిటిడి అధికారులు*
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు లో సర్పంచుల బిక్షాటన
చిత్రం
కలెక్టర్ ఆఫీస్ లో ప్రజాప్రతినిధులు...అధికారులతో కరోనా నివారణపై సమీక్షా సమావేశం.... పాల్గొన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి... MLA లు రామ్ భూపాల్ రెడ్డి... హపీజ్ ఖాన్.. డాక్టర్ సుధాకర్... జిల్లా అధికారులు... కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ నుండి జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా బాధితులతో మాట్లాడిన ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని క్వారంటైన్ సెంటర్స్ లో భోజనం...శానిటేషన్... వైద్యం అందించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేకంగా అదేశాలు మేరకు కర్నూల్ వచ్చాను.కరోనా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సీఎం నిర్ణయం.... కరోనా విపత్తును అందరు సహకారంతో ప్రభుత్వం సమర్థ o గా ఎదుర్కొంటుంది... కరోనా బాధితులకు వైద్యం అందించే విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.... కరోనా రోగులకు వైద్య చికిత్సను నిరాకరిస్తే సంబందించిన ప్రైవేట్ హాస్పిటల్ సీజ్ చేస్తాం... రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందించడానికి 17వేల పోస్టులు భర్తీ చేస్తున్నాం.... ప్రభుత్వం నిర్దేశి o చిన ధరలు కంటే ఎక్కడైనా ఎక్కువగా వసూలు చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి.... కరోనా పాజిటివ్ తో మరణించిన వారి పట్ల ప్రజలు సానుభూతి తో వ్యవహరించాలి.... ఇటీవల అంతిమ కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహణలో అమనీయ సంఘటనలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే... రాష్ట్ర వ్యాప్తంగా 35మునిసిపలిటిల్లో... కార్పొరేషన్స్ లో 51.48 కోట్లు రూపాయలతో స్మశాన వాటికల్లో వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి అదేశం... ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒకటి ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపటింది... కర్నూల్.. కడప.. ఒంగోలు... నరసరావుపేట.విశాఖపట్నం.. పార్లమెంట్ నియోజకవర్గం లో 2చొప్పున. మిగిలిన నియోజకవర్గం లో ఒకటి చొప్పున దహన వాటికలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన. అత్యధికముగా కేసులు ఇళ్లల్లోనే ఉంటూ నయమవుతున్నాయి. హాస్పిటల్స్ చేరుతున్న వారికి పక్కాగా వైద్యచికిత్స అందిస్తున్నాము. కోవిడ్ హాస్పిటల్స్ చికిత్స కు కీలకమైన ఆక్సిజన్ సరఫరా కు అవసరమైన పైపు లైన్లు ఏర్పాటు పైన వైద్య ఆరోగ్య శాఖ ద్రుష్టి పెట్టింది. ప్లాస్మ సేకరణ పై ప్రభుత్వం ప్రత్యేకంగా ద్రుష్టి పెట్టింది. ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్లాస్మా డొనేట్ చేస్తే 5వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయి o చి o ది. కొన్ని జాగ్రత్త లు తీసుకుంటే కరోనా నుండి బైట పడవచ్చు.అందువల్ల ప్రజలు ఎవరు ఆందోళన పడవద్దు.
చిత్రం
జీడిమామిడి తోటలను తొలగిస్తే ఆత్మహత్యలే శరణ్యమని మహిళా రైతులు ఆవేదన
చిత్రం