విశాఖ ఉక్కు నిర్వాసితులకు సమస్యల పై నSDC ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్షులు పితాని భాస్కర్ రావు మాట్లాడుతూ సర్వం కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగం కల్పించాలని లేనిపక్షంలో నష్టపరిహారం చెల్లించాలని అలాగే ముఖ్యంగా మహిళలు R కార్డు మార్చుకుని ఎంప్లాయ్మెంట్ చేసుకున్న పర్మినెంట్ ఉద్యోగాలు కానీ కనీసం కాంట్రాక్టు ఉద్యోగులు కూడా మహిళలు తీయకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా మహిళలందరికీ మెయింటినెన్స్ పనుల్లో కూడా ఉపాధి కల్పించాలని విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వంటి యూనియన్ నాయకులు ఎస్ వి నర్సింగ్ రావు. ఉమ్మడి అప్పారావు. అవతారం. రాజలక్ష్మి. భారతి. తదుపరి నిర్వాసితులు పాల్గొన్నారు.
నిర్వాసతుల కు ఉపాధి ని కోరుతూ ఏస్ డి సి కి వినతి