జివిఎంసి లో కాంట్రాక్ట్ ఆవుట్ స్కోరింగ్, కార్మికులను పర్మినెంట్ చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించా లి

జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్( సి ఐ టి యు) ఆధ్వర్యంలో గాజువాక జోనల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిం చారు.. ఏపీ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు జి.సుబ్బారావు మాట్లాడుతూ, కార్మిక వ్యతిరేక ఏపీ సి. ఓ. ఎస్. ను వద్దు చేయాల నికాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాల ని డిమాండు చేశారు. సచివాలయ కార్యదర్శిల వేధింపులను ఆపా ల


యుద్ధ ప్రాతిపధికన బకాయి జీతాలు వెంటనే చెల్లించాలనీ అన్నారు.యూజీడీ, డ్రైవర్లు, మలేరియా ఇంజనీరింగ్ కార్మికు, లకు హెల్త్ హెల్త్ అలవెన్స్ ఇవ్వాల ని.


పెండింగ్లో ఉన్న డేత్త పోస్టులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి బదిలీ గా పని చేస్తున్న వారు కుటుంబ సభ్యులు పేర్లు మార్పులు వెంటనే ఫిల్ చేయాలి అని చెప్పారు. ఈ ధర్నా లో గొలగాని అప్పారావు, నాగరాజు, గణేశ్, రాము,కే.వి. రమణ, రాణి, మీనాక్షి, రాజు, బాలరాజు, నూకరాజు, అప్పలరాజు, హేమ కుమార్, తదితరులు పాల్గొన్నారు.