ప్రజా చైతన్యం తోనే అవినీతి అంతం చెయ్యొచ్చు అని దువ్వాడ వి ఎస్.ఇ.జెడ్ డెప్పమెంంట్ కమిషనర్ ఆవు రామ్మోహన్ రెడ్డి అన్నారు .దువ్వాడ
ఎస్ సి జెడ్ లో . విజిలెన్స్ వారోత్సవాల్లో ను మంగళవారం ప్రారంభించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజను నిరంతరం చైతన్య పరచడం ద్వారా
అవినీతి లేని సమాజాన్ని ప్రతి ఒక్కరూ చూడవచ్చని తెలిపారు. ప్రజ సహకారంతోనే అవినీతిని అరికట్టేందుకు కృషి చేయాని చెప్పారు. లాక్‌డౌన్
దువ్వాడ ఎస్ సి జెడ్ తమ ఉత్పత్తు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకు సాగాని తద్వారా 11.90శాతం అభివృద్ధిని సాధించామని
ప్రభుత్వం యొక్క మార్గదర్శకాు కనుగుణంగా విజిలెన్స్ వారోత్సవాలో కస్టమర్స్ మరియు సిబ్బంది తో ప్రతిజ్ఞ కార్యక్రమాు నిర్వహించారు
.ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కిరణ్ బాబు ఏ డి సి శ్రీనివాస రావు కస్టమ్స్ అధికారి శంకర్రావు వివిధ విభాగా అధికాయి సిబ్బంది సంస్థ ప్రతినిదు తదితర్లు పాల్గొన్నారు