అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కేటాయించాలి

 


జీవి ఎం సి 87వార్డువైసీపీనాయకులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న హౌసింగ్ పధకంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కేటాయించాలని గాజువాక MLA శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు ఆదేశాలు మేరకు జీవీఎంసీ గాజువాక జోనల్ -5 లొ సంబంధిత అధికారిని UCD ఏపీడిఓ రజినీ మేడం ను జీవీఎంసీ 87 వ వార్డు వైసీపీ అభ్యర్థిని ప్రగడా విజయలక్ష్మీ ఆధ్వర్యంలో ముద్దపు దామోదర్ రావు, దుగ్గపు దానప్పలు, గాలి ఆనంద్ తదితర ముఖ్యనాయకులు కలిసి వినతిపత్రం ద్వారా అభ్యర్దించారు. గత ప్రభుత్వంలో సొంతఇంటి కోసం చాలామంది ప్రజలు డిడి ల రూపంలో ప్రభుత్వం నిర్దేశించిన నగదును చెల్లించేరని చెప్పేరు. ఇప్పుడు ప్రభుత్వం డిడి లు కట్టిన వారితోపాటు కొత్తగా రేషన్ కార్డులు వచ్చి ఇల్లు లేని నిజమైన లబ్ధిదారులను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే ఇల్లును ఇప్పించాలని కోరారు.ఆలాగై అర్హులు అయినా హౌసింగ్ లిస్టు సచివాలయం సిబ్బంది సచివాలయం లో అందరికి అందుబాటులో ఉంచాలని చెప్పటం జరిగింది అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు కేటాయించాలి అని చెప్పటం జరిగింది ఈ కార్యక్రమం లో  వైసీపీ నాయకులు మద్దపు దామోదర్,ప్రశ్రీనువాసు, దుగ్గపు దానప్పలు, గాలి ఆనంద్,ఈలపు రాము బోండా గోవింద్ రాజులు, ఆడారి శ్రీనివాస్, కాండ్రేగుల కృష్ణ, ప్రగాడ రాము, దాసరి అప్పుడు, కారణం లక్ష్మి,S పాపారావు, K పరిపాలి, V ఈశ్వరావు, S ఈశ్వరావు మరియు ముఖ్య నాయకులు పాల్గున్నారు