పోస్కోపైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి

 


    పోస్కోపైన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి


   


   స్టీల్‌ ప్లాంట్‌ భూమును పోస్కోకు కేటాయించడం పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాని స్టీల్‌ అఖిపక్ష కార్మిక సంఘా ప్రతినిధు డిమాండ్‌ చేశారు. 


 స్టీల్‌ గుర్తింపు యూనియన్‌ ఆధ్వర్యంలో స్టీల్‌ ప్లాంట్‌ ఆఖిపక్ష కార్మిక సంఘా రౌండ్‌ టేబుల్‌ సమావేశం గాజువాక సిఐటియు కార్యాయంలో శుక్రవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. 


ఈ సందర్బంగా అఖపక్ష కార్మిక సంఘం నాయకు మాట్లాడుతూ ప్లాంట్‌ భూమును పోస్కోకు అప్పగిస్తారా లేక వ్యతిరేకిస్తారా అన్నది స్పష్టం చేయాని వారు డిమాండ్‌ చేశారు.  


 గుర్తింపు యూనియన్‌ అధ్యక్షు జె. అయోధ్య రామ్‌ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్రారంభం నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు సవతితల్లి ప్రేమనే ప్రదర్శించించడం గమనార్హం అని అన్నారు.


 ప్రస్తుతం మోదీ పానలో దేశభక్తి ముసుగులో ప్రభుత్వరంగాన్ని దేశవిదేశి పెద్దకు అప్పగించడం లో భాగమే పోస్కోతో ఒప్పందం అని వివరించారు. దేశ ఆర్థిక స్వాతంత్య్రంన్ని, అభివఅద్ధి కోసం 


చేస్తున్న పోరాటమే పోస్కో వ్యతిరేక ఉద్యమం అని ఆయన అన్నారు. కనుక ఈ పోరాటంలో ప్రతీఒక్కరు భాగస్వాము కావాలి ఆయన కోరారు.  


 స్టీల్‌ ఐఎన్‌టియుసి అధ్యక్షు గంధం వెంకట్రావు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం ప్రధాని కార్యాయం ఆదేశాతో పోస్కోతో ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. 


ఆనాడు ఇక్కడ ప్రజు తమ జీవనోపాదిని త్యాగం చేసి ఈ ప్రాంత అభివఅద్ధిని కోరుకున్నారని ఆయన వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ భూమును


 పోస్కోకు కేటాయించడం పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి అని డిమాండ్‌ చేశారు.


   స్టీల్‌ గుర్తింపు యూనియన్‌ ప్రధాన కార్యదర్శి వై. టి. దాస్‌, స్టీల్‌ అఖిపక్ష కార్మిక సంఘా నాయకు జె. సింహాచం, డి. వి. రమణారెడ్డి, టి. జగదీష్‌, అచ్చింనాయుడు,


 దరివి రవి, దొమ్మెటి అప్పారావు, తదితయి మాట్లాడుతూ కోవిడ్‌ కారణంగా ప్రజు తమ మివైన ప్రాణాు కోల్పోతున్నారని వారు అన్నారు. ఇదే సమయంలో ప్రజాసంపదను 


దోచుకుతినే రాబందుకు అండగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు ఉన్నాయని వారు తీవ్రంగా విమర్శించారు. త్యాగాతో సాధించుకున్న మన ప్లాంట్‌ ను కాపాడుకోవడానికి మా ప్రాణాను


 కూడా లెక్క చేయమని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో స్టీల్‌ అఖిపక్ష నాయకు టి. వి. కె. రాజు, కె. వి. సత్యనారాయణ, కొవిరి అవతారం, మొహానకుమార్‌,రమణమూర్తి, 


వి. ప్రసాద్‌, శ్రీనివాస రెడ్డి తదితయి పాల్గొన్నారు.