అనారోగ్యంకి గురైన వ్యక్తికి ఆర్ధిక సహయం అందించిన 86వ వార్డు కార్పోరేటర్ అభ్యర్ధీ *దామా సుబ్బారావు* గారు ఫకీర్ తఖీయా ఎస్సీ కాలనీకి చెందిన MD సలీమ్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రాష్ట్ర వైసీపీ నాయకులు, వార్డు కార్పోరేటర్ అభ్యర్ధీ *దామా సుబ్బారావు* గారు వెంటనే బాధితుడు ఇంటికి వెళ్ళి 5000 రూపాయుల నగదు, 100 కేజీల బియ్యం అందజేసారు, వార్డులో ఎవర్కి ఎటువంటి సమస్య వచ్చిన తాను ముందుంటాను అని వార్డు ప్రజలకు *దామా సుబ్బారావు* హమీచ్చారు, కార్యక్రమంలో నిర్మలమ్మ, వార్డు వైఎస్స్ఆర్ సిపి నాయకులు తదితరులు పాల్గున్నారు.