*_అమరావతి_* *_వెలగపూడి, తుళ్లూరులో రైతులు, మహిళల ధర్నా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమా_* ★ ఎన్నికల ముందు అమరావతే రాజధానిగా ఉంటుందని నమ్మించిన జగన్... అధికారంలోకి వచ్చాక మాట మార్చి, ప్రజలను మోసం చేశారు ★ ప్రతిపక్ష నేతగా జగన్ ఆనాడు మద్దతు పలికి ఇప్పుడు మాటమార్చారు ★ రాజ్యం, రాజ్యాంగం గొప్పది.. ప్రభుత్వాలు శాశ్వతం కాదు ★ రైతులు, మహిళలది ధర్మపోరాటం, న్యాయపోరాటం ★ న్యాయస్థానాల్లో రైతులు విజయం సాధించడం ఖాయం ★ కరోనా వేళ ప్రాణాలకు తెగించి రైతులు పోరాడుతున్నారు ★ 70 మంది రైతులు చనిపోతే ప్రభుత్వం నుంచి ఒక్కరూ రాలేదు ★ రాజధాని సమస్య 29 గ్రామాల సమస్య కాదు.. ఐదు కోట్ల మంది ప్రజలది