నర్సు సేవపై పుస్తకం ముద్రించటం అభినందనీయం  ` మానసిక వైద్యశా పర్యవేక్షకురాు డా. రాధారాణి  విశాఖపట్నం:      కొవిడ్‌ 19 మహమ్మారిని కట్టడి చేయడంలో వైద్యుతో పాటు, సమానంగా ప్రాణాను తెగించి విసుగు, విరామం లేకుండా నిరంతరం శ్రమిస్తున్న నర్సు సేవను గుర్తించి ఏపీ ఎడిటర్స్‌ అండ్‌ రిపోర్టర్స్‌ యూనియన్‌, నిఘా వారపత్రిక 2020 నర్సు ప్రత్యేక సంచికపేరుతో పుస్తకాన్ని ముద్రించటం అభినందనీయమని ప్రభుత్వ మానసిక వైద్యశా పర్యవేక్షకురాు డాక్టర్‌ ఎస్‌ రాధారాణి సందేశం ఇచ్చారు. సోమవారం పెదవాల్తేరు మానసిక వైద్యశా సమావేశ మందిరంలో జరిగిన సర్సు సత్కార కార్యక్రమం పత్రిక సంపాదకుడు, యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. వెంకటవేణు అధ్యక్షతన జరిగింది. డాక్టర్‌ రాధారాణి సందేశ పత్రం పంపి అభినందించారు. సమాజంలో వైద్యుతో పాటు, నర్సు చేసే సేవకు మివ కట్టలేనివని ఈ రంగంలో ఉంటూ సేవందించటం అనేది భగవంతుడిచ్చిన వరమన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాభావంతో పనిచేస్తునే ఉన్నారని, కాని పత్రికు, జర్నలిస్టు సంఘా యూనియన్లు నర్సు సేవను గుర్తించి ఎంతో వ్యయప్రయాసతో పుస్తకాన్ని ముద్రించటం అంటే సామాన్యమైన విషయం కాదన్నారు. అలాగే పత్రిక న్యూస్‌ ఎడిటర్‌ ఎం. శ్రీనివాసరావు చక్కని భాషాశైలిలో రాసిన వ్యాసాు ఎంతో ఆలోచించేవిధంగా ఉన్నాయని కితాబిచ్చారు. సభ్యాక్షుడు కె. వెంకటవేణు మాట్లాడుతూ వైద్య రంగంలో నర్సు లేకపోతే వైద్యులే లేరని, వారు సేవకు వెకట్టటం అంతులేనిదన్నారు. తమ పత్రిక, యూనియన్‌ ద్వారా నర్సు సేవను పదిమందికి పుస్తకరూపంలో ఉంటే కొద్దికాం పాటు వారి శ్రమను ప్రజు నెమరువేసుకుంటారనే భావంతో కొంత ఇబ్బందిున్నా పుస్తకాన్ని ముద్రించి నుర్సుకు తాము సత్కార, సన్మానాు చేస్తున్నామని చెప్పారు. నర్సు తాము చేసే సేవను వివరిస్తూనే, తాము పడుతున్న పాట్లను సభావేదిక మీద మాట్లాడి కరోనాతో పడే ఇబ్బందును వివరించారు. మానసిక వైద్యశాలోని హెడ్‌నర్సును, స్టాఫ్‌ నర్సును వెంకటవేణు. ఎం. శ్రీనివాసరావు శాువాుతో సత్కరించి జ్ఞాపికు, పుస్తకాు, మిఠాయిు పంపిణీ చేశారు. హెడ్‌ సర్సు, స్టాఫ్‌ నర్సు కళావతి, మహేశ్వరి, వరక్ష్మి, నిర్మ, పి. మాధవి తదితయి పాల్గొన్నారు.