ముఖ్యమంత్రి సహాయనిధి కి రెండు కోట్లు ఇచ్చారు

 


ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ,కొవిడ్-19ను ఎదుర్కోవడంలో ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు సహకరిస్తున్నాయి


ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.2 కోట్లు ఇచ్చారు. ఐఎంఎ ప్రతినిధులు కూడా  ముందుకొచ్చారుఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పిగిలం శ్యాంప్రసాద్ఏపీ ప్రైవేట్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ ప్రతినిధుల  దాతృత్వాన్ని   అభినందించిన వీసీప్రతినిధులతో స్టేట్ కొవిడ్ కంట్రోల్ రూంలో సమావేశమైన వీసీకొవిడ్ సహాయక చర్యలపై చర్చించిన వీసీసమావేశంలో పాల్గొన్న అసోసియేషన్ ప్రతినిధులు ఉపేంద్ర నాధ్, గన్ని భాస్కరరావు