పలాస నియోజకవర్గం ప్రజలు, వర్తక, వాణిజ్య సంఘాల తరపున  53 లక్షల 3 వేల 343 రూపాయలు విరాళం 

పలాస నియోజకవర్గం ప్రజలు, వర్తక, వాణిజ్య సంఘాల తరపున  53 లక్షల 3 వేల 343 రూపాయలు విరాళం   ఆమరావతి.  ( నిఘా ప్రతినిధి):కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం ప్రజలు, వర్తక, వాణిజ్య సంఘాల తరపున  53 లక్షల 3 వేల 343 రూపాయలు విరాళం.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైయస్‌.జగన్‌కు అందజేసిన పలాస ఎమ్మెల్యే సీదిరి.అప్పలరాజు, పాల్గొన్న బడగల బాలచంద్రుడు, టి.సురేంద్ర, కృష్ణారెడ్డి.