ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం మైలాన్ లేబోరేటరీస్ లిమిటెడ్.
కోవిడ్ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన మైలాన్ లేబోరేటరీస్ లిమిటెడ్.ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం శ్రీ వైయస్.జగన్‌కు అందజేసిన ఎ జ్యోతిబసు(హెడ్ ఆఫ్ గ్లోబల్ ఏపీఐ ఆపరేషన్స్- మైలాన్). డాక్టర్ మల్లిఖార్జున్(హెడ్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్స్ ఏపీఐ, ఓఎస్‌డి ఆపరేషన్స్, ఇండియా).